Nikitha: నిఖిత హత్య కేసులో కొత్త మలుపు

అమెరికాలో హత్యకు గురైన భారతీయ యువతి నిఖిత (Nikitha) హత్య కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆర్థిక లావాదేవీల వల్లే ఆమె హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్నేహితుడి పరిస్థితికి జాలిపడి అప్పు ఇవ్వడమే నిఖిత పాలిట శాపమైంది. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఏకంగా ఆమెను హత్య చేశాడు అర్జున్ శర్మ. అమెరికాలో ఉంటున్న నిఖిత, తమిళనాడుకు చెందిన అర్జున్‌ శర్మ ఇద్దరు స్నేహితులు. Read also: TG: విశ్రాంత ఉద్యోగుల … Continue reading Nikitha: నిఖిత హత్య కేసులో కొత్త మలుపు