Hyderabad: నెట్ఫ్లిక్ రెండొవ కార్యాలయం .. సోషల్ మీడియా లో కొత్త చర్చ

ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) భారతదేశంలో తన రెండో కార్యాలయాన్ని హైదరాబాద్‌(Hyderabad) నగరంలో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ముంబైలో దేశీయ ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థ, ఇప్పుడు దక్షిణ భారత కంటెంట్ ఉత్పత్తి, సాంకేతిక విస్తరణ, మరియు క్రియేటివ్ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టనుంది.సినీజోష్‌ నివేదిక ప్రకారం, నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ఆఫీస్‌ సుమారు 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడనుంది. ఇందులో ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, టెక్నికల్ వర్క్‌ఫ్లో, వెండర్ మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్ … Continue reading Hyderabad: నెట్ఫ్లిక్ రెండొవ కార్యాలయం .. సోషల్ మీడియా లో కొత్త చర్చ