Jubilee Hills bypoll : నవీన్ యాదవ్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వివాదం

Jubilee Hills bypoll : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారని ఆరోపిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు హైకోర్టులో కేసు దాఖలైంది. నామినేషన్ అఫిడవిట్‌లో … Continue reading Jubilee Hills bypoll : నవీన్ యాదవ్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్ | జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వివాదం