Telugu News: Nampally: బిసి రిజర్వేషన్ల ఉద్యమ ఉధృతికి జెఎసి ఆవర్భావం

హైదరాబాద్ (నాంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల(BC Reservations) ఉద్యమాన్ని ఉధృతం చేసి, ఐక్యంగా ముందుకు తీసుకుపోవడానికి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ – బీసీ జేఏసీ ఏర్పాటైంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం మరియు సుప్రీంకోర్టు ద్వారా అడ్డుకోవడానికి రెడ్డి జాగృతి నేతలు ప్రయత్నాలు చేస్తుండటంతో, దీనిని ఎదుర్కొనేందుకు 30కి పైగా బీసీ సంఘాలు, 110 కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. బీసీల సమస్యలపై ఉమ్మడి ఎజెండాతో ఉద్యమాన్ని పటిష్టం చేయాలని … Continue reading Telugu News: Nampally: బిసి రిజర్వేషన్ల ఉద్యమ ఉధృతికి జెఎసి ఆవర్భావం