vaartha live news : Musi River : హైదరాబాదులో మూసీ నది ఉప్పొంగి ప్ర‌వాహం … ఇండ్లు ఖాళీ చేస్తున్న ప్ర‌జ‌లు

హైదరాబాద్‌లో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉప్పొంగి ప్ర‌వహిస్తోంది (The Musi River is flowing in floodwaters) . జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో నది మరింత ఉధృతంగా ఉరుకుతోంది. భయంకర స్థితి నెలకొన్న కారణంగా పలు పరివాహక ప్రాంతాల కాలనీలలో వరద నీరు చేరింది.చాదర్‌ఘాట్ ప్రాంతంలోని మూసానగర్, శంకర్ నగర్ ప్రాంతాల ఇళ్ళలో వరద నీరు ప్రవేశించింది. స్థానికులు భయాందోళనలోకి వెళ్లి, కొందరు … Continue reading vaartha live news : Musi River : హైదరాబాదులో మూసీ నది ఉప్పొంగి ప్ర‌వాహం … ఇండ్లు ఖాళీ చేస్తున్న ప్ర‌జ‌లు