Telugu News: Montha : తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్​ నుంచి ఏపీకి వెళ్లే విమానాలు రద్దు

హైదరాబాద్: మొంథా(Montha) తుపాను(Tupanu) ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన మరియు అక్కడి నుంచి రావాల్సిన విమాన, రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ రావాల్సిన 17 విమానాలను కూడా రద్దు చేశారు. రద్దయిన వాటిలో విశాఖపట్నం నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5, విజయవాడ నుంచి 5 విమానాలు … Continue reading Telugu News: Montha : తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్​ నుంచి ఏపీకి వెళ్లే విమానాలు రద్దు