Telugu News: Montha Cyclone: ఐదు అడుగులు ఎత్తిన నాగార్జునసాగర్ 12 క్రెస్ట్ గేట్లు

హైదరాబాద్: మొంథా తుఫాను(Montha Cyclone) కారణంగా గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులలో గత రెండు రోజులుగా మళ్లీ జలకళ సంతరించుకుంది. కృష్ణా నదిపై ఉన్న నాగార్జున సాగర్(Nagarjuna Sagar) జలాశయానికి ఎగువ నుంచి 1,46,744 క్యూసెక్కుల నీరు రావడంతో, శుక్రవారం 12 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 96,696 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.60 అడుగులకు చేరుకుంది. … Continue reading Telugu News: Montha Cyclone: ఐదు అడుగులు ఎత్తిన నాగార్జునసాగర్ 12 క్రెస్ట్ గేట్లు