Mohammad Anwar:కౌంటింగ్‌కు ముందు గుండెపోటుతో మృతి..ఈయనకు వచ్చిన ఓట్ల సంఖ్య?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయి ఘనవిజయాన్ని నమోదు చేసింది. ప్రారంభ రౌండ్ నుంచే ఆధిక్యంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav), ప్రతి రౌండ్‌లో కూడా తన మెజార్టీని పెంచుకుంటూ, చివరకు సుమారు 24,729 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి మాగంటి సునీత (కారు పార్టీ) 74,259 ఓట్లు సాధించారు. విజయానంతరం మాట్లాడుతూ ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి … Continue reading Mohammad Anwar:కౌంటింగ్‌కు ముందు గుండెపోటుతో మృతి..ఈయనకు వచ్చిన ఓట్ల సంఖ్య?