Telugu News: Minister Rajanarsimha: ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు

హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్య సేవలను విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ (GGH) జెరియాట్రిక్ సేవలు (Geriatric services) (వృద్ధాప్య చికిత్స) అందించాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఈ సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. Read Also: Mahesh Babu: సోషల్ మీడియాలో … Continue reading Telugu News: Minister Rajanarsimha: ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు