Latest News: Messi: మెస్సీ టూర్.. ఉప్పల్‌లో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు

ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 13న మెస్సీ (Messi) టూర్ అండ్ లైవ్ ఈవెంట్ జరగనుంది. ఇవాళ‌ సాయంత్రం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఒక చారిటీ మ్యాచ్‌లో ఆయన పాల్గొననున్నారు. అలాగే ఈ ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి జనం భారీగా తరలివచ్చే అకాశం ఉండడంతో నగరంలో ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లోకి తెచ్చారు హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు. Read Also: … Continue reading Latest News: Messi: మెస్సీ టూర్.. ఉప్పల్‌లో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు