Lionel Messi Hyderabad : ఫలక్‌నుమాలో మెస్సీని కలవనున్న రాహుల్ గాంధీ!…

Lionel Messi Hyderabad : హైద‌రాబాద్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కలుసుకోనున్నట్లు సమాచారం. నగరంలోని చారిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్ ఈ ప్రత్యేక భేటీకి వేదిక కానుంది. ‘గోట్ టూర్’లో భాగంగా కోల్‌కతాలో ఉన్న మెస్సీ ఈ సాయంత్రం హైద‌రాబాద్‌కు చేరుకోనున్నారు. రాహుల్ గాంధీ కూడా ఢిల్లీలో నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌కు వచ్చి, అక్కడి నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడే … Continue reading Lionel Messi Hyderabad : ఫలక్‌నుమాలో మెస్సీని కలవనున్న రాహుల్ గాంధీ!…