Latest News: Messi: రేపు హైదరాబాద్  కు మెస్సీ.. షెడ్యూల్ ఇదే!

ఫుడ్‌బాల్ లెజెంట్‌ ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Messi) గోట్‌ ఇండియా టూర్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్‌ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను ఈవెంట్ ఆర్గనైజర్ అనుత్తమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అనుత్తమ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం 5:30 గంటల నుంచే స్టేడియంలో సంగీత కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. Read Also: Messi: మెస్సీతో ఫోటో ఛార్జీల రూమర్స్‌పై … Continue reading Latest News: Messi: రేపు హైదరాబాద్  కు మెస్సీ.. షెడ్యూల్ ఇదే!