Telugu News: Medchal:సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం
సంగారెడ్డి (Sangareddy)జిల్లాలోని ముత్తంగి జాతీయ రహదారి 65 వద్ద ఈరోజు ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం, మేడ్చల్ డిపోకు(Medchal) చెందిన బస్సు మేడ్చల్ నుండి ఇస్నాపూర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న కార్లను తప్పించబోయిన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు అదుపు తప్పి డివైడర్‌పై ఎక్కి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. Read Also: Train Accidents: పెరుగుతున్న రైలు ప్రమాదాలు..ఒక్క … Continue reading Telugu News: Medchal:సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed