News Telugu: Mallojula Venugopal: మావోయిస్టు పార్టీలో మళ్లీ మల్లోజుల కలకలం

పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన సాయుధ పోరాటాన్ని వీడాలని క్యాడర్కు పిలుపు హైదరాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్బ్యూరో సభ్యుడు అయిన మల్లోజుల వేణుగోపాల్రావు Mallojula Venugopal అలియాస్ అభయ్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. పార్టీలో తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సోమవారం నాడు ఒక ప్రకటన చేసిన మల్లోజుల సాయుధ పోరాటాన్ని వీడాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఇంతకు ముందు మావోయిస్టు పార్టీ ఆయుధాలను వీడాలని, కేంద్రంతో చర్చలు జరపాలని అభయ్ … Continue reading News Telugu: Mallojula Venugopal: మావోయిస్టు పార్టీలో మళ్లీ మల్లోజుల కలకలం