News Telugu: Lilly: మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు.. ముందుకొచ్చిన ఎలి లిల్లీ

ముందుకొచ్చిన అమెరికా కంపెనీ ఎలి లిల్లీ Eli Lilly హైదరాబాద్ : తెలంగాణ మరో సారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్చరింగ్ హబ్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అందుకు అవసరమయ్యే ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.9000 కోట్లు) భారీ పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. ఈ నిర్ణయంతో ఎల్ లిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని … Continue reading News Telugu: Lilly: మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు.. ముందుకొచ్చిన ఎలి లిల్లీ