Telugu News: Kurnool Accident:హైదరాబాద్ లో కావేరి ట్రావెల్స్ మూత

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్కు(Kaveri Travels) చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. Read Also: APSPDCL: విద్యుత్ టెండర్లలో మాయాజాలం ప్రమాదానికి కారణాలు, సంస్థ మూసివేత ప్రమాద … Continue reading Telugu News: Kurnool Accident:హైదరాబాద్ లో కావేరి ట్రావెల్స్ మూత