Telugu News: Kompally:చిట్టీల పేరిట ఆర్ఎంపి వైద్యుడు కోట్లాది రూపాయల మోసం

హైదరాబాద్ (కొంపల్లి):(Kompally) చిట్టీల పేరిట ఆర్ఎంపి వైద్యుడు కోట్లాది రూపాయల మోసం పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కట్టిన అమాయకులను మోసం చేసిన సంఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. మియాపూర్ పరిధిలోని మయూరినగర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అలీ, అతని అకౌంటెంట్ మహేశ్ చిట్టీల పేరుతో కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారు. నిజాంపేటలో రేష్మా క్లినిక్ పేరుతో గత 20 సంవత్సరాలుగా దవాఖానా నడుపుతున్న అలీ, సైడ్ బిజినెస్‌గా చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాడు. క్రమంగా ఈ చిట్టీల … Continue reading Telugu News: Kompally:చిట్టీల పేరిట ఆర్ఎంపి వైద్యుడు కోట్లాది రూపాయల మోసం