Latest News: Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు 46% పూర్తి: కేంద్రమంత్రి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) ఆధునికీకరణ ప్రాజెక్ట్ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 46% పనులు పూర్తయినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. రైల్వే ప్లాట్‌ఫామ్ బిల్డింగ్ కంప్లీట్ అయిందని.. సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ లెవల్ కార్ పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు తదితర పనులు కొనసాగుతున్నాయని ట్వీట్ చేశారు. కేంద్రం అమృత్ భారత్ స్కీమ్ కింద రూ.714.73 కోట్లతో ఈ పనులు చేపడుతోందని వివరించారు (Kishan Reddy). Minister … Continue reading Latest News: Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు 46% పూర్తి: కేంద్రమంత్రి