Telugu News: Kiran Kumar Reddy:కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్య్రం ఎక్కువ

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో నియంత పాలన ఉండదని, పూర్తి స్వాతంత్ర్యం ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) అన్నారు. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వ్యవహారం కేవలం ‘టీ కప్పులో తుఫాన్’ లాంటిదని, ఈ చిన్న సమస్యలు సర్దుమణిగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో విలేకరులతో శుక్రవారం మాట్లాడిన ఆయన, కొండా సురేఖ అంశంపై ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ చర్చిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో అప్పుడప్పుడు సమస్యలు … Continue reading Telugu News: Kiran Kumar Reddy:కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్య్రం ఎక్కువ