Khairatabad Ganapati 2025: ముగిసిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం
ఖైరతాబాద్ మహా గణపతి(Khairatabad Ganapati) నిమజ్జనం దిగ్విజయంగా జరిగింది.ఉదయం జరిగిన శోభా యాత్ర లో వేలాదిమంది భక్తులు నిమజ్జనాన్ని తిలకించారు. భారీ,క్రేన్ ల సాయంతో మహా గణపతి నిమజ్జనం జరిగింది.దీంతో,బాయ్..బాయ్ గణపతి అంటూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.పోలీసులు కూడా,భారీగా భద్రత నడుమ ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖైరతాబాద్ గణేష్(Ganesh) నిమజ్జనం ప్రశాంతంగా ముగించారు. Photos by s.sridhar
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed