Telugu News: KCR: ఉపఎన్నిక ఫలితాలపై కేసీఆర్ తొలి స్పందన

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) స్పందించారు. ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా రాకపోయినా, ఈ ఎన్నికలో బీఆర్‌ఎస్ నైతికంగా గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. Read Also: Akhanda 2: రిలీజ్ సందిగ్ధం.. సంక్రాంతికి బాలయ్య–చిరు బరిలోకి వచ్చే ఛాన్స్? కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తూ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్(KCR) మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా నిరుత్సాహపడాల్సిన పనిలేదని, మరింత ధైర్యంతో … Continue reading Telugu News: KCR: ఉపఎన్నిక ఫలితాలపై కేసీఆర్ తొలి స్పందన