Kala Pani Jail: కాలాపానీకి మూలం హైదరాబాద్ జైలేనా?

Kala Pani Jail: ‘కాలాపానీ’ అని వినగానే ఎక్కువ మందికి అండమాన్ నికోబార్ దీవుల్లోని భయానక సెల్యులార్ జైలు గుర్తుకొస్తుంది. అయితే ఆ కర్కశ కారాగార నిర్మాణానికి ప్రేరణ మన హైదరాబాద్‌లోనే ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. బ్రిటిష్ పాలన సమయంలో సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ప్రాంతంలో 1858లో ఒక ప్రత్యేక జైలును నిర్మించారు. Read also: Malkajgiri: నేరెడ్‌మెట్‌లో రోడ్డుప్రమాదం – గల్లీలో బోల్తా పడిన కారు 20,344 చదరపు గజాల విస్తీర్ణం సుమారు 20,344 … Continue reading Kala Pani Jail: కాలాపానీకి మూలం హైదరాబాద్ జైలేనా?