Telugu News: JublieeHills elections:ఎన్నికపై రాజకీయ వేడి – కేకే సర్వే సంచలన అంచనా

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారింది జూబ్లీహిల్స్‌(JublieeHills elections) ఉపఎన్నిక. ఈ ఎన్నికలో గెలిచి సిట్టింగ్‌ సీటును కాపాడుకోవాలని బీఆర్‌ఎస్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈసారి జూబ్లీహిల్స్‌లో జెండా ఎగురవేయాలని ఉత్సాహంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ కూడా ఈ పోటీలో వెనుకబడకుండా సమీకరణాలను బలోపేతం చేస్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. దీంతో ఈ బైపోల్‌ రాజకీయంగా రసవత్తరంగా మారింది. Read Also: Job Mela: పార్వతీపురంలో ఈ నెల 6న … Continue reading Telugu News: JublieeHills elections:ఎన్నికపై రాజకీయ వేడి – కేకే సర్వే సంచలన అంచనా