Jublieehills Elections: ఉపఎన్నిక ఫలితాల ముందు కాంగ్రెస్ విజయ సంబరాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jublieehills Elections) ఫలితాలు ఇంకా వెలువడకముందే, కాంగ్రెస్(Congress) విజయోత్సాహం ప్రారంభమైంది. నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ విజయం స్పష్టమవడంతో, పార్టీ నేతలు రాత్రి నుంచే సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయాలు, స్థానిక నేతల ఇళ్ల వద్ద పటాకులు పేల్చి, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ విజయానికి తమ వర్గం సహకారం అందించిందని చెబుతూ, కమ్మ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బీ. రవిశంకర్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్‌లో ధన్యవాద సభ నిర్వహిస్తున్నారు. ఇందులో … Continue reading Jublieehills Elections: ఉపఎన్నిక ఫలితాల ముందు కాంగ్రెస్ విజయ సంబరాలు