Telugu News: Jublieehills Elections: BRS MLA కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jublieehills Elections) పోలింగ్ సందర్భంగా BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న యూసుఫ్‌గూడలో జరిగిన ఘటనలో ఆయన తన అనుచరులతో కలిసి మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లోకి బలవంతంగా చొరబడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన మధురానగర్ పోలీసులు, కౌశిక్ రెడ్డిపై(Kaushik Reddy) ట్రెస్పాస్, న్యూసెన్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణలో, ఆయన చర్యలు ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. Read Also: … Continue reading Telugu News: Jublieehills Elections: BRS MLA కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు