Jublieehills bypoll:ఎన్నిక తర్వాత పార్టీల్లో ఉత్కంఠ – “గెలుస్తామా.. మెజార్టీ ఎంత?”

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పూర్తయ్యాక, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ముందుగానే ఫలితాల అంచనాలపై చర్చలు వేడెక్కాయి. Read Also: Jubilee Hills: జూబ్లీహిల్స్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష స్థానిక స్థాయిలో పార్టీ నేతల సమీక్షలుప్రతీ పార్టీ నాయకులు తమ బూత్‌ఏజెంట్లు, వర్కర్లతో సంప్రదింపులు జరుపుతూ ఓటు శాతం, మద్దతుదారుల ఓట్ల మార్పిడి, స్వింగ్ ఓటర్ల ప్రభావం వంటి అంశాలను … Continue reading Jublieehills bypoll:ఎన్నిక తర్వాత పార్టీల్లో ఉత్కంఠ – “గెలుస్తామా.. మెజార్టీ ఎంత?”