Jublie Hills elections:150కు పైగా నామినేషన్లతో ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

జూబ్లీహిల్స్ అసెంబ్లీ(Jublie Hills elections) నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల దాఖలుకు(nominations) గడువు ఈరోజుతో ముగిసింది. ఎన్నికల ప్రక్రియ చివరి రోజు కావడంతో, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల కార్యాలయం వద్ద భారీగా తరలివచ్చారు. సమాచారం ప్రకారం, ఈ నియోజకవర్గం నుంచి 150కి పైగా అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉండగా, ఆ సమయానికి కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వారికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించారు. Read … Continue reading Jublie Hills elections:150కు పైగా నామినేషన్లతో ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక