Jubilee Hills Results: జూబిలీ హిల్స్ లో రెండవ రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ(Jubilee Hills Results) ఉప ఎన్నిక ఫలితం ఇవాళ ప్రకటించబడుతోంది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీగా ఉన్న ఈ స్థానం కోసం జరిగిన ఈ ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా దృష్టి నిలిచింది. ముఖ్య పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఇంకొన్ని గంటల్లో తెలియబోతుండటంతో రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత పెరిగింది. నవంబర్ 11న జరిగిన పోలింగ్‌లో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ … Continue reading Jubilee Hills Results: జూబిలీ హిల్స్ లో రెండవ రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed