Latest news: Jubilee Hills: ఓటు వేయలేదా మా డబ్బు వెనక్కి ఇచ్చేయండి

ఓటెయ్యని వారి నుంచి డబ్బులు తిరిగి వసూలు! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో(Jubilee Hills) ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు పంచిన పార్టీ నాయకులు, ఓటు(vote) వేయని వ్యక్తుల నుండి ఆ డబ్బులు తిరిగి తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎన్నికలో పోలింగ్ శాతం కేవలం 48.49%గా నమోదైంది. దీని అర్థం, సగం మంది ఓటర్లు కూడా ఓటు వేయలేదు. ఈ పరిస్థితితో, ఓటు వేయని వారు స్వీకరించిన డబ్బు తిరిగి చెల్లించాల్సిందే … Continue reading Latest news: Jubilee Hills: ఓటు వేయలేదా మా డబ్బు వెనక్కి ఇచ్చేయండి