Telugu News: JubileeHills election: ఓటు హక్కు వినియోగించుకున్న గోపీచంద్

జూబ్లీహిల్స్(JubileeHills election) ఉప ఎన్నికలలో ఓటింగ్ వేడెక్కింది. ప్రముఖ నటుడు గోపీచంద్ హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాకు తన వేలిపై ఉన్న సిరా గుర్తు చూపించారు. అదేవిధంగా, నటుడు తనికెళ్ల భరణి కూడా యూసఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. మధ్యాహ్నం 1 గంటల వరకు 31.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. Read … Continue reading Telugu News: JubileeHills election: ఓటు హక్కు వినియోగించుకున్న గోపీచంద్