Telugu News: Jubilee Hills election: రేపు జూబ్లీ కౌంటింగ్ కు సర్వం సిద్ధం

హైదరాబాద్: తెలంగాణలో(Telangana) తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills election) ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోని డీఆర్సీ సెంటర్‌లో శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో లెక్కింపు ప్రారంభమవుతుందని రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వో కర్ణన్ తెలిపారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు.  Read Also: Bank: మీ డబ్బుపై AI నిఘా..  తేడా వస్తే నోటీసులే లెక్కింపు ఏర్పాట్లు, … Continue reading Telugu News: Jubilee Hills election: రేపు జూబ్లీ కౌంటింగ్ కు సర్వం సిద్ధం