News Telugu: JNTU: దివ్య మరణం కారణంగా జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..

జేఎన్టీయూ యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థిని దివ్య మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అధికారుల ఒత్తిడే దివ్య ఆత్మహత్యకు (suiside) కారణమైందని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనలు ప్రారంభించారు. Read also: Hyderabad: కూకట్‌పల్లి వాసులకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ Tension at JNTU University న్యాయం జరిగే వరకు ధర్నా సమయంలో … Continue reading News Telugu: JNTU: దివ్య మరణం కారణంగా జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..