Telugu News: Indian Railways: వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కీలక మార్పులు

దక్షిణ మధ్య రైల్వే నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుల షెడ్యూల్‌లలో(Indian Railways) మార్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మార్పులు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ప్రయాణికులు ముందస్తుగా ఈ వివరాలు తెలుసుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది. Read Also: Tirupati: పరకామణి కేసులో కీలక ట్విస్ట్! వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కీలక మార్పులు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన కొత్త మార్పులు ఇలా ఉన్నాయి: 1. కాచిగూడ–యశ్వంత్‌పూర్–కాచిగూడ వందే భారత్ (20703/20704) 2. … Continue reading Telugu News: Indian Railways: వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో కీలక మార్పులు