Telugu News: IBomma: రవి పక్కా ప్రణాళిక, నకిలీ గుర్తింపులతో దందా

తెలంగాణలో సంచలనం సృష్టించిన iBOMMA పైరసీ వ్యవహారంలో ప్రధాన నిందితుడు రవి అసలు గుర్తింపును దాచిపెట్టి, ఈ అక్రమ కార్యకలాపాలను నిర్వహించినట్లు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పైరసీ దందాకు తన నిజమైన గుర్తింపును దూరంగా ఉంచాలని రవి ముందుగానే పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. Read Also: Maharastra Crime: ప్రియుడిని చంపితే.. మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న యువతి నకిలీ గుర్తింపులతో దందా పోలీసు వర్గాల ప్రకారం, రవి నకిలీ గుర్తింపులు సృష్టించుకొని, … Continue reading Telugu News: IBomma: రవి పక్కా ప్రణాళిక, నకిలీ గుర్తింపులతో దందా