Telugu News: Ibomma Ravi: అన్నింటికీ నేను బాధ్యుడిని కాదు

పైరసీ వెబ్‌సైట్ ‘iBomma’ వ్యవహారంలో అరెస్టైన ఇమంది రవి కస్టడీలో పోలీసులకు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నాడు. ఐదు రోజుల పోలీసు కస్టడీ రెండో రోజు జరిగిన విచారణలో ఈ అక్రమ నెట్‌వర్క్‌కు సంబంధించిన పలు ఎన్నడూ బయటకు రాని వివరాలు వెలుగులోకి వచ్చాయి. Read Also: Property seize: హీరాగోల్డ్ నౌహీరా షేక్ కు ఇడి షాక్ బెట్టింగ్ యాప్‌లే అసలు నిధుల మూలం సైబర్ క్రైమ్(Cyber Crime) అధికారుల విచారణలో రవి బెట్టింగ్ అప్లికేషన్‌ల ద్వారా … Continue reading Telugu News: Ibomma Ravi: అన్నింటికీ నేను బాధ్యుడిని కాదు