Telugu news: iBOMMA: రవికి జాబ్ ఆఫర్ వార్తలపై పోలీసుల ఖండన
ఐబొమ్మ(iBOMMA) వెబ్‌సైట్ వ్యవహారంలో అరెస్టైన రవికి పోలీసులు ఉద్యోగం ఆఫర్ చేశారన్న వార్తలు అసత్యమని సైబర్ క్రైమ్ విభాగం స్పష్టం చేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు(Arvind Babu) స్పష్టంగా నొక్కి చెప్పారు. విచారణ సమయంలో ఉద్యోగ అవకాశంపై చర్చ జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆయన ఆ కథనాలను పూర్తిగా తోసిపుచ్చారు. Read Also: iBOMMA: రవిపై మరో 3 కేసులు, 14 రోజుల … Continue reading Telugu news: iBOMMA: రవికి జాబ్ ఆఫర్ వార్తలపై పోలీసుల ఖండన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed