Telugu news: IBOMMA: ఐ బొమ్మ రవికి బిగ్ షాక్ 12 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి

Telugu Movies Piracy: దేశ వ్యాప్తంగా అనేక భాషల సినిమాలతో పాటు ఓటిటి కంటెంట్లను అధునాతన టెక్నాలజీని వాడి పైరసీ చేసి ఐ బొమ్మ(IBOMMA), బప్పం టివిలో ఉచితంగా ప్రసారం చేసిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే రెండుసార్లు ఎనిమిది రోజుల పాటు పోలీసు కస్టడీ విచారణను ఎదుర్కొన్న రవిని మరో నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీ విచారణకు అనుమతిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. … Continue reading Telugu news: IBOMMA: ఐ బొమ్మ రవికి బిగ్ షాక్ 12 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి