Hyderabad: రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్!
Hyderabad: హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) అధికారులు.. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి కీలక విషయం వెల్లడించారు. పంప్ హౌజ్‌లో పాత ఎలక్ట్రిక్ ప్యానెల్స్ స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. పనులు పూర్తి అయిన తర్వాత తిరిగి యధావిధిగా మంచి నీటి సరఫరా కొనసాగించనున్నట్లు తెలిపారు. … Continue reading Hyderabad: రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed