Google Street Hyderabad : గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి..

Google Street Hyderabad : హైదరాబాద్‌ను గ్లోబల్ మ్యాప్‌పై మరింత ఎత్తుకు తీసుకెళ్లే దిశగా తెలంగాణ సీఎం . రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ముందు నగర బ్రాండింగ్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా కీలక రహదారులకు అంతర్జాతీయ ప్రాచుర్యం ఉన్న పేర్లు పెట్టే ఆలోచనను వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలోని ముఖ్యమైన రహదారిని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా … Continue reading Google Street Hyderabad : గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి..