Hyderabad: పొగమంచుతో శంషాబాద్–బెంగళూరు హైవేలో ట్రాఫిక్ జామ్

తెలంగాణలో తెల్లవారుజామున కమ్ముకున్న దట్టమైన పొగమంచు రోడ్డు రవాణాను తీవ్రంగా ప్రభావితం చేసింది. శంషాబాద్(Hyderabad) నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారిపై విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. Read also: Irrigation Projects:నదీజలాలపై సీఎం వ్యాఖ్యలపై KTR ఫైర్‌ పొగమంచు కారణంగా ముందువైపు దారి స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా … Continue reading Hyderabad: పొగమంచుతో శంషాబాద్–బెంగళూరు హైవేలో ట్రాఫిక్ జామ్