Hyderabad: ఆ ప్రాంతంలో ఇక నో ట్రాఫిక్..

హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్న వేళ, మల్కాజిగిరి వాసులకు ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. నేరేడ్‌మెట్ రైల్వే స్టేషన్ వద్ద రూ.80.47 కోట్ల వ్యయంతో రోడ్ అండర్ బ్రిడ్జ్ (RUB), లిమిటెడ్ హైట్ సబ్‌వే (LHS) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రైల్వే క్రాసింగ్‌ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి పూర్తిగా తొలగిపోతుంది. నిత్యం ట్రాఫిక్‌తో సతమతమయ్యే వేలాది ప్రయాణికులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. మల్కాజిగిరి … Continue reading Hyderabad: ఆ ప్రాంతంలో ఇక నో ట్రాఫిక్..