Telugu News: Hyderabad Rains: తెల్లవారు జామునుంచి దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5: నగరంలో ఆదివారం తెల్లవారు జామునుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, ఫిల్మ్‌నగర్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, లక్డీకపూల్‌, నాంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్‌, బషీర్‌బాగ్‌, లిబర్టీ, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, లోయర్‌ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌ ప్రాంతాల్లో భారీగా(Heavy) కురిసింది. Read Also: Rashikhanna : బాలీవుడ్ ఇండస్ట్రీ పై రాశిఖన్నా కీలక వ్యాఖ్యలు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ క్యూములో నింబస్‌ మేఘాల ప్రభావంతో నగరమంతా … Continue reading Telugu News: Hyderabad Rains: తెల్లవారు జామునుంచి దంచికొడుతున్న వర్షం