Telugu news: Hyderabad: ఫ్యూచర్ టెక్ హబ్‌ తో భూముల ధరలకు రెక్కలు

Hyderabad real estate: ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్(Hyderabad) నగరాన్ని చెప్పుకుంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి పశ్చిమ ప్రాంతాలే ముందుగా గుర్తుకు వచ్చేవి. ప్రధాన ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు అన్నీ అక్కడే స్థాపించడంతో ఆ ప్రాంతం అత్యంత రద్దీగా మారింది. రియల్ ఎస్టేట్ రేట్లు కూడా భారీగా పెరగడంతో కొత్త ప్రాజెక్టులకు స్థలం దొరకటం కష్టమైంది. ఈ పరిస్థితుల్లో నగర అభివృద్ధి దిశ మెల్లగా దక్షిణ భాగం వైపుకు మారుతోంది. త్వరలో హైదరాబాద్‌లో అత్యధిక డెవలప్‌మెంట్ సౌత్ … Continue reading Telugu news: Hyderabad: ఫ్యూచర్ టెక్ హబ్‌ తో భూముల ధరలకు రెక్కలు