Latest News: Hyderabad: జూబ్లీహిల్స్ ఫామ్‌హౌస్ రైడ్స్…

హైదరాబాద్(Hyderabad) మహానగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగుతున్న నేపథ్యంలో, ఫామ్‌హౌస్‌లలో అసంఖ్యాక పార్టీలు కొనసాగుతున్నాయి. పోలీస్ ఆంక్షలు, హెచ్చరికలు ఉన్నా కూడా పార్టీ ప్రియులు నియంత్రణకు వస్తారా అనే ప్రశ్న నిలుస్తోంది. ఇటీవల శివార్లలోని ఫామ్‌హౌస్‌లో లిక్కర్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు, దీనిలో 25 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు. Read also: Kapil Sharma: కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు.. పోలీస్ చర్యలు మరియు స్వాధీనాలు రంగారెడ్డి జిల్లా(Ranga … Continue reading Latest News: Hyderabad: జూబ్లీహిల్స్ ఫామ్‌హౌస్ రైడ్స్…