Hyderabad: ఒకే నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులు.. చలాన్లు మాత్రం ఒక్కరికే..

హైదరాబాద్(Hyderabad) నగరంలో ట్రాఫిక్ పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసిన ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ (TS34 C 1858) తో నాలుగు వేర్వేరు ద్విచక్ర వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో తేలింది. Phone Tapping : వారందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొత్త అనుమానాలు బయటపెట్టిన కేటీఆర్ డూప్లికేట్ నంబర్ ప్లేట్ స్కాం ఈ నంబర్‌కు సంబంధించిన ట్రాఫిక్ చలాన్లు అన్నీ బేగరి గోపాల్ అనే వ్యక్తి పేరిట నమోదవుతుండటంతో ఆయన … Continue reading Hyderabad: ఒకే నెంబర్ ప్లేట్ తో నాలుగు బైకులు.. చలాన్లు మాత్రం ఒక్కరికే..