Telugu News: Hyderabad: ఎట్టకేలకు మరోవ్యక్తి మృతదేహం లభ్యం

ఇటీవల వరదనీటిలో కొట్టుకుపోయిన మామ అల్లుడు మృతదేహాల్లో(dead bodies) అల్లుడు అర్జున్ మృతదేహం లభ్యమైంది. 13 రోజుల క్రితం హైదరాబాద్ లోని హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్టల్ నగర్ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మామ రాము, అల్లుడు అర్జున్ లు ఆరు బయట నిద్రిస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరదనీటిలో కొట్టుకుని పోయారు. వీరితో పాటు బైక్ లో ప్రయాణీస్తున్న వ్యక్తి కూడా నీటిలో కొట్టుకునిపోయిన విషయం విధితమే. అయితే వారం రోజుల తర్వాత … Continue reading Telugu News: Hyderabad: ఎట్టకేలకు మరోవ్యక్తి మృతదేహం లభ్యం