Hyderabad Drugs Case: ఓవర్‌డోస్‌తో యువకుడి మృతి .. రాజేంద్రనగర్‌లో విషాద ఘటన

హైదరాబాద్‌లో(Hyderabad Drugs Case) మరోసారి డ్రగ్స్ కేసు కలకలం రేపింది. మత్తు పదార్థాలను అధిక మోతాదులో తీసుకోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మృతుడితో పాటు ఉన్న మరో ఇద్దరు స్నేహితులు కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రకారం, జహనూమకు చెందిన మొహమ్మద్‌ అహ్మద్‌ (26) మొబైల్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఆయన రాజేంద్రనగర్‌లోని కెన్వర్త్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ 805లో నివసిస్తూ, అత్తాపూర్‌ … Continue reading Hyderabad Drugs Case: ఓవర్‌డోస్‌తో యువకుడి మృతి .. రాజేంద్రనగర్‌లో విషాద ఘటన