Latest News: Hyderabad: ఆందళోన కలిగిస్తున్న విడాకుల కేసులు..

హైదరాబాద్ (Hyderabad) లో ఇటీవల విడాకుల ధోరణి గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువ దంపతుల మధ్య చిన్న విభేదాలు కూడా పెద్ద సమస్యలుగా మారి డివోర్స్ దిశగా దారి తీస్తున్నాయి. ఫ్యామిలీ కోర్టుల రికార్డుల ప్రకారం, నగరంలో ప్రతి నెలా సుమారు 250 విడాకుల కేసులు నమోదవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. Read Also: The cold : కాటేస్తున్న ‘కాలుష్య చలి’ చిన్న సమస్యలకే కోర్టు మెట్లెక్కకుండా 25 నుండి 35 ఏళ్ల మధ్య … Continue reading Latest News: Hyderabad: ఆందళోన కలిగిస్తున్న విడాకుల కేసులు..