Hyderabad Crime: అయ్యో తల్లి! ఎంత పనిచేశావ్?

రెండేళ్ల చిన్నారితో సహా తల్లి ఆత్మహత్య పాపం! ఆ తల్లికి ఏం కష్టం వచ్చిదో ఏమో తెలియదు. చిన్నవయసులోనే తనువు చాలించింది. పోతూపోతూ తనతో పాటూ తన రెండేళ్ల చిన్నారిని కూడా మృత్యువుకు(Hyderabad Crime) చేరువచేసింది. సంసారం అన్నాక కష్టాలు, బాధలు ఉంటాయి. కన్నీరు ఆనందాలు కూడా ఉంటాయి. కానీ కొందరికి సుదూరతీరాలకు సైతం ఆనందఛాయలు ఉంటాయని ఆశ ఉండదు. అలాంటి వేదనాభరితమైన జీవితం వారికి ఉంటుంది. భర్త, అత్తామామల వేధింపులు, వరకట్న దాహాలకు ఎందరో మహిళలు … Continue reading Hyderabad Crime: అయ్యో తల్లి! ఎంత పనిచేశావ్?