Hyderabad crime: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి
Hyderabad crime: తెలంగాణలోని హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రదర్శన సమయంలో ఓ వ్యక్తి ఆకస్మికంగా మరణించారు. కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. Read Also: AP: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ వివరాల్లోకి వెళ్తే, రిటైర్డ్ ఏఎస్సై ఆనంద్ కుమార్ శనివారం ఉదయం 11.30 గంటలకు సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చారు. సినిమా చూస్తున్న సమయంలో ఒక్కసారిగా … Continue reading Hyderabad crime: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed